ప్రతి పల్లెలో బక్రీద్ పండుగ వేడుకలు...
ముస్లిం సోదరులు బక్రీదు పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు సిద్దిపేట జిల్లాలో
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక కేంద్రంలో మరియు లఛ్చపేట,చికోడ్ గ్రామాల్లో పలు గ్రామాలలో ముస్లిం సోదరులు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈద్గా దర్గా వద్ద కుల పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం హిందూ ముస్లిం భాయి భాయి అంటూ ఒకరికి ఒకరు అలైబలై తీసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీదు పండుగను మేము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటామన్నారు అంతేకాకుండా ఈ ప్రత్యేక ప్రార్థనలో వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండలని అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు అంతే కాకుండా ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపు కున్నారు
...
https://www.youtube.com/watch?v=kcyTpIruXKg
జైలులో ఖైదీలకు సత్ప్రవర్తన కలగాలని ఉద్దేశంతో మై నేషన్ పేరుతో నిత్యావసర సరుకులను తయారు చేస్తున్నామన్నారు। సంగారెడ్డి జైలు సుపేరెండెంట్ గణేష్ బాబు। దుబ్బాక లోని కిరణం షాప్ లో స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు। దీని ద్వారా ఖైదీలతో మార్పు వచ్చిందని తెలిపారు సొసైటీలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చాలా వరకు జైలు మూసివేశామని చెప్పారు ప్రతి ఒక్క ఖైదీకి ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు చర్లపల్లి చంచల్గూడా వరంగల్ జైలులో 134 రకాల
వస్తువులు తయారు చేస్తున్నామన్నారు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం సంగారెడ్డిలో చేస్తున్నామని ఐదు వేల రూపాయల పైచిలుకు వస్తువులు కొంటె హోమ్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని
కావున ప్రజలందరూ ఈ నాణ్యమైన వస్తువులను తక్కువధరకు కొని వినియోగించుకోవాలని సూచించారు
బైట్ 1 గణేష్ బాబు సంగారెడ్డి జైలు సుపేరెండెంట్
బైట్ 2 ప్రకాష్ సిద్ధిపేట జైలు సుపేరెండెంట్
-~-~~-~~~-~~-~-
Please watch: "పోలవరం పై జగన్ "
https://www.youtube.com/watch?v=gLt6zqhNFmg
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=mrxFn3wE17k