హైదరాబాద్ లో మొన్న మానవ మృగం చేతిలో మృతి చెందిన చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం కొత్తపల్లిలో యువకుల గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిందితులను త్వరగా శిక్షించాలని డిమాండ్
...
https://www.youtube.com/watch?v=S4Lcl00qvgk
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తమతమ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18 వ వార్డులో ఇంటింటా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ప్రచారం నిర్వహించారు. వార్డు ఇంచార్జ్ ఆధ్వర్యంలో ఓటర్ల ఇంటిముందు కూర్చుని పాటల రూపంలో టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి సోలిపేట సుజాత ను గెలిపించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు పాడిన పాటలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక గడ్డపై లక్ష మెజారిటీ తో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
...
https://www.youtube.com/watch?v=X0wUxgBo93g
దుబ్బాక లో బాబు జగ్జీవన్ రామ్ 111 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెరాస నాయకులు కోమటిరెడ్డి వెంకట నర్సింహా రెడ్డి ,ఎస్ ఐ సుభాష్ గౌడ్,అంబటి బాలేష్ గౌడ్.
...
https://www.youtube.com/watch?v=W_KknC5WTW0