#medakmp #kpr #brs
అక్బర్ పెట్- భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోణార్క్ హాస్పిటల్ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ రఘోతంరెడ్డి
...
https://www.youtube.com/watch?v=-PGEzmP5Ec0
#s2news #s2newscheruku #csr
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చికోడ్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం నరేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చికోడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులు కావాలనే ప్రజలు అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించకుండా అనర్హులకు రాజకీయ లబ్దికోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన నిరుపేదల ఆధారపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ వద్దని కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు.
...
https://www.youtube.com/watch?v=JAUZk8T2Syk