#bjp #husnabad #
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుబ్బడిలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకుడు చాడా శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సుమారు 50 మంది కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తలు బిజెపి లో చేరారు. బిజెపి హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ చాడా శ్రీనివాస్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి బిజెపి లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చాడా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతం వలస పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టివెయ్యబడ్డ ప్రాంతమని, స్థానికేతర ఎమ్మెల్యే చేతగానితనంతో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఎమ్మెల్యే అసమర్ధతో హుస్నాబాద్ నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి అద్వానంగా తయారైందని, అభివృద్ధి అంటే కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచడం కాదని మండిపడ్డారు. ఎమ్మెల్యే కు ఇంకా ఎం చెయ్యాలో అర్ధం కాక వచ్చే నెల నుండి నియోజకవర్గంలో ఇంటిఇంటికి బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యల పరిష్కార విషయమై ప్రజలు ఎమ్మెల్యేను నేరుగా కలిసే అవకాశం లేకుండా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తాబేదారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ, అసమర్థ పాలనను అంతమొందించి రానున్న రోజుల్లో హుస్నాబాద్ గడ్డమీద కాషాయపు జెండా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త కష్టపడి పని చెయ్యలన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టే అని స్పష్టం చేశారు.
...
https://www.youtube.com/watch?v=htK3-MnNVwY
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=8Z3Ottzjw-A
#s2newsdubbak #s2newsdayakar #s2newsrayapol
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ గ్రామానికి చెందినటువంటి దండు స్వామి పురుగుల మందు తాగి మరణించడం జరిగింది స్వామికి భార్యఇద్దరు కుమారులు ఉన్నారు కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగించేవాడు గ్రామంలోని నాయకులు యువకులు అందరూ కలిసి తమ వంతుగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=q_L90FrAcVY
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=L3tMDiA7Y1U