A SECRET TEMPLE BUILT BY BHIMA 10000years ago || భీముడు నిర్మించిన రహస్యదేవాలయం|| Mistery in temple
Welcome to Hari free time telugu traveller,
ద్వాపరయుగం లో కురుక్షేత్రం యుద్ధం తరువాత భీముడు దుర్యోధనుడు తో యుద్ధం చేసేముందు యుద్ధం లో భీముడు గెలవాలని మహా శివుని ఆలయం నిర్మించి చండి యాగం చేసిన తరువాత దుర్యోధనుడితో యద్దం లో గెలిచాడు, ఈ ఆలయం చాలా వరకు రహస్యంగానే పూర్తిగా శిథిలమయి పోయుంది కేవలం ఆలయం యొక్క రాజగోపురం మాత్రమే ఉన్నది ,
10,000 ఏండ్ల క్రితం నిర్ముంచిన ఈ ఆలయం లో గుప్తనిధుల కోసం పూర్తిగా నేలమట్టం చేసేసారు కేవలం ముందు వైపు ఉన్న రాజగోపురం మాత్రమే శిథిల వ్యవస్థలో ఉన్నది. అసలు గర్భ గుడి అయితే నిధులకోసం గుంతలు తవిన్నారు .
Location : చంద్రగిరి కోట ముందువైపు ఉన్న కొండ తరువాత ,చంద్రగిరి ,తిరుపతి.
full video link : https://youtu.be/kXnaIKYiETQ?si=bWeA9HCvWt_Rb-zu
#bheema
#bhagavadgita
#bhagavatam
#secret
#mistery
#temple
#history
#indiantemplehistory
#indianculture
#indiantemple
#chandragiri
#chandragirihills
#tirupati
#ttd
#pandavas
#god
#godwar
#kurukshetra
#kurukshetram
#facts
#fact
#intrestingfacts
#intrestingfact
#reality
Subscribe our channel : harendrahari5666
Or
Hari free time telugu traveller
...
https://www.youtube.com/watch?v=CwG5BrBN95g