స్పందించినగల్ఫ్ తెలంగాణ వెల్పేర్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం లో న్యావనంది గ్రామానికి చెందిన మగ్గిడి శ్రీనివాస్ బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లారు అక్కడ డ్యూటీలో ఉండగా బాత్రూం లో జారిపడి మతిస్థిమితం కోల్పోయాడు గల్ఫ్ లో కంపెనీవారు వైద్యం చేయించక నాలుగు నెలలు ఉంచుకొని ఆ తర్వాత అతని సొంత రాష్ట్రమైన తెలంగాణలో విమానాశ్రయంలో యశోద అంబులెన్స్‌లో నిర్లక్ష్యంగా వదిలేసారు ఒక గల్ఫ్ కార్మికుడు పరిస్థితిని ఇండియన్ ఎంబసీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక ఒక నిరుపేద అయిన మగ్గిడి శ్రీనివాస్ ను ఆదుకోవాలని అతని ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు పూట గడవక కన్నీరు పెడుతున్నారు తన తండ్ర బతికించమని ఆ చిన్ని చేతులతో దండం పెడుతూ కథనాన్నిస్పందించి తెలంగాణ వెల్పేర్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డి చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రి కి తరలించడం జరిగింది.
...
https://www.youtube.com/watch?v=kL8Fms1qL24
తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున దుబ్బాక కు సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషంమన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ నుండి దుబ్బాక నియోజకవర్గానికి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి.అనంతరం మంత్రి మాట్లాడుతూ కరువుకు, వలసలకు,ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న దుబ్బాక ప్రాంతానికి ముఖ్యమంత్రి ఆశీస్సులతో సాగు నీరు, త్రాగు నీరు అందడం గర్వంగా ఉందన్నారు.తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా దుబ్బాక కు సాగునీరు అని,కెనాల్ ప్యాకేజీ 12 ద్వారా లక్ష 25 వేల ఏకరాలకు సాగునీరు అందుతుందని,గోదావరి నీరుతో చెరువు లు నింపి అలుగులు పారిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కండ్లు కనపడతలేవా,గాంధీ భవన్ లో కూర్చుని మాట్లాడడం కాదు.. మా ప్రాంతానికి వచ్చి చూడాలన్నారు.మండుటెండల్లో మత్తడి దుంకుతుంటే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదని ఉత్తమ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.కాంగ్రెస్ నాయకులు రైతుల దగ్గరకెల్లి నిజాలను తెలుసుకోవాలని,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే సూర్యపేట, వరంగల్, సిద్దిపేట జిల్లాలకు నీరందుతుందనే విషయాన్ని తెలుసుకోవాల నీ సూచించారు.
...
https://www.youtube.com/watch?v=0-Dp5Ol2t3E
సిద్దిపేట జిల్లా :-
గత నాల్గవ బడ్జెట్ లో దళితుల ప్రత్యేక అభివృద్ధికి 41,256 కోట్లు కేటాయిస్తే 5219 కోట్లు బడ్జెట్ సాక్షిగా దారి మల్లించారు...... డిబిఎప్ శంకర్
...
https://www.youtube.com/watch?v=h6Kw_eZ2NGo
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=L3tMDiA7Y1U