Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=pvKzS9o8O3I
#s2news #congress #cheruku
ఒటా బంది గ్రామ సేవకుల న్యాయమైన డిమాండ్లను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేసిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గారు. గతంలో ఒటా బంది గ్రామ సేవకులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో హయంలో ఏ విధంగానైతేవేతనాలు చెల్లించినారు ఇప్పుడు కూడా వారికి అదే పద్ధతిలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒటా బంది గ్రామ సేవలు అసలైన వతందార్ కింద చాలామంది ఒటా బంది గ్రామ సేవకులు ఉంటారని వారికి సంవత్సరము వారిగా వంతులు చేసుకొని జీవనం సాగిస్తారని ఒక్కొక్కరికి సంవత్సరానికి మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం కాలం పొడవునా వంతుల వారిగా ఒటా బంధి గ్రామ సేవకులు గ్రామాలలో సేవలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం వారి పొట్ట గొట్టే జీవో నెంబర్ 010 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఒటా బంది గ్రామ సేవలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=tI85dtDYmRs
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=81Z-ab0fq2Y