#s2news
సిఎం కెసిఆర్ ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు టేకేదారులకు జీవనభృతి కల్పించాలని విజ్ఞప్తి చేసిన టేకదారుల సంఘం,రాష్ట్రం మొత్తంలో అయిదు వేల మంది టేకదారులు మాత్రమే ప్రభుత్వం అనుకుంటే చిన్న విషయమే,టేకేదారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.
...
https://www.youtube.com/watch?v=O777VstGdGU
#cikrishna #dubbakpolice #psdubbak
దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన రేష్మీక (07) తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళ తాత అమ్మమ్మ వద్ద జీవనం సాగిస్తుంది. . వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేష్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్న దుబ్బాక సి ఐ కృష్ణ మరియు ఎస్ఐ మన్నె స్వామి భూంపల్లి, మిరుదొడ్డి ఎస్సై లు 50,000/- ఆర్థిక సహాయం చేసారు. .
...
https://www.youtube.com/watch?v=mMEiSbVtReY
చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో శ్రేయస్కరమని మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పిటిసి లక్ష్మి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో డాక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మిరుదొడ్డి మండలంలోని అన్ని గ్రామాలలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయడానికి మండలంలో రెండు మొబైల్ టీమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి చిన్నారికి పాల్స్ పోలియో చుక్కలు వేయించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఎంపిటిసిలు నర్సింలు, లక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=GOEEPAMo95I