#s2news #yamrajsingh #dubbakhospital
దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్...
- గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామానికి చెందిన కాపుర బందెల నర్సయ్య కు ఆపరేషన్ ద్వారా పిత్తాశయం నుండి 97 రాళ్లు తొలగించిన డాక్టర్ హేమరాజు సింగ్
...
https://www.youtube.com/watch?v=vVhUXn0wXr8
#s2news #yuvakiranam #cikrishna #si
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవాభావాన్ని యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు అలవర్చుకోవడం హర్షినియమని దుబ్బాక సీఐ కృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పాటు సేవా కార్యక్రమాల్లో సైతం తాము ముందున్నామంటూ నిరూపించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం చేసిన చందా డబ్బుల్లోని 5000 రూపాయలను యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు బేతి ప్రభాకర్ కు అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ కు అండగా నిలవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభాకర్ కు 5000 ఆర్థిక సాయంతో పాటు బియ్యం అందజేయడానికి వెళ్లిన సిఐ కృష్ణ ఎస్సై మహేందర్ ప్రభాకర్ దీనస్థితిని చూసి మరో ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అక్కడే ఉన్నటువంటి చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ పోతనక రాజు దుబ్బాక కు చెందిన పల్లె రామస్వామి గౌడ్ లు ప్రభాకర్ అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ చెరో 2000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, నిరుపేద కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు లొంక నరేందర్ మచ్చ శివకుమార్ జిందం సత్యం. జిందం భాస్కర్. జిందం అరుణ్ కుమార్. జి సుమన్ వీరబత్తిని ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=NNx-uN3kCC0