LBRY Block Explorer

LBRY Claims • కోమటి-చెరువుపై

b0efd576b6d649e3102fc1ab76eb1a30d35f2b9f

Published By
Created On
8 Apr 2021 16:44:47 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, ఏంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
సిద్ధిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు పై నెక్లెస్ రోడ్డును ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఏంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్ :

- అభివృద్ధికి బెంచ్ మార్క్ చిరునామాగా సిద్ధిపేటను నిలిపాం.

- ఐదేళ్లలో రాష్ట్ర, జాతీయస్థాయిలో సిద్ధిపేటకు 10 పైచిలుకు అవార్డులు వచ్చాయి. వీటి వెనుక సిద్ధిపేట ప్రజలు, అధికార సిబ్బంది కృషి ఉంది.

- సిద్దిపేట నెక్లెస్ రోడ్ రాష్ట్రానికే ఆదర్శం.

- రూ.15కోట్ల రూపాయలతో సింథటిక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం.

- ఆరోగ్యం కాపాడడం కోసం సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం.

- రూ.2.50 కోట్ల రూపాయలతో త్వరలోనే పుట్ బాల్ కోర్ట్, అదే విధంగా సిద్ధిపేటలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తాం.

- యేడాదిలోపు రూ.25 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి నెక్లెస్ రోడ్ అందుబాటులోకి తెస్తాం.

- త్వరలోనే ఇక్కడ సీసీ కెమెరాలు, మ్యూజిక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువస్తాం.

- ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో గ్లో గార్డెన్ ప్రారంభించనున్నాం.

- వార్డు కంపోస్టు యార్డులు, వంద శాతం ఇంటింటా చెత్త సేకరణ, త్వరలోనే రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేటలో స్వచ్ఛబడిని ప్రారంభ�
...
https://www.youtube.com/watch?v=BwO8-P0UeGA
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

VIDEO
14
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
KPR S
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
S2 NE