సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజిపూర్ ఆర్విఎం మరియు తిమ్మక్క పల్లి ఇప్ప దయాకర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేయడం జరిగింది ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శోభారాణి మల్లారెడ్డి సార్ ఎంపిటిసి దేవేందర్ తిరుమలాపూర్ మరియు ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్ భార్గవ్ ప్రశాంత్ సాయికుమార్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్ప దయాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఆర్విఎం హాస్పిటల్ వారి సేవలు చాలా బాగా ఉన్నాయని వారు కొనియాడారు ఇలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎల్లవేళలా సేవలు అందించాలని వారు కొనియాడారు ఆర్విఎం సిబ్బందికి ఈ కార్యక్రమానికి కృషి చేసిన గ్రామ సర్పంచ్ శోభారాణి, మల్లారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=cDsnlW0RQHo