దుబ్బాక ఉప ఎన్నికలలో దుబ్బాక ,సిద్దిపేట నాకు రెండు కళ్ళు అని ఎన్నికల ప్రచారంలో పదేపదే మాట్లాడిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గానికి నిధులు తీసుకువస్తూ, దుబ్బాక నియోజకవర్గానికి మొండిచేయి చూపిస్తున్నారని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి విమర్శించారు దుబ్బాక నియోజకవర్గం పూర్తిస్థాయిలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గ మని నేషనల్ హైవే ఆనుకొని ఉన్న చేగుంట మండలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ప్రజలకు తెలియజేయాలన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సిద్దిపేటకు ఐటీ పార్క్ తీసుకువచ్చిన మీరు దుబ్బాక కు ఏం తెచ్చారో చెప్పాలన్నారు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన చెత్తను తీసుకువచ్చి దుబ్బాక నియోజక వర్గంలో వేస్తున్నారు తప్ప దుబ్బాక అభివృద్ధి కోసం ఆలోచించడం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు సంవత్సరాల తరబడి నిర్మాణాలు కొనసాగుతున్నాయని ,కొన్ని గ్
...
https://www.youtube.com/watch?v=8SI8VBXWbdM