లక్నో :
ఓ కోతి టోల్‌గేట్‌లోని బూత్ వద్దకు వెళ్లి రూ. 5 వేలు ఎత్తుకెళ్లిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఈ సంఘటన కాన్పూర్‌లోని టోల్గేట్ వద్ద చోటు చేసుకుంది. అయితే ఓ కారు బూత్ వద్దకు వచ్చి ఆగింది. తక్షణమే కారులో నుంచి కోతి బయటకు వచ్చి బూత్‌లోకి ప్రవేశించింది. దీంతో బూత్‌లో ఉన్న క్యాషియర్ ఆందోళనకు గురయ్యాడు.
అంతలోనే క్యాష్ కౌంటర్లో ఉన్న కొంత నగదును కోతి ఎత్తుకెళ్లింది. మొత్తానికి ఆ కోతిని టోల్గేట్ సిబ్బంది పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై టోల్గేట్ సీనియర్ అధికారి మనోజ్ శర్మ మాట్లాడుతూ.. రూ. 5 వేలు కోతి ఎత్తుకెళ్లిందని తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=DhJGYYXHxBU
like us youtube http://youtube.com/c/S2NewsChannel
like us facebook https://www.facebook.com/pg/S2NewsChannel
like us Twitter @S2NewsChannel
-~-~~-~~~-~~-~-
Please watch: "పోలవరం పై జగన్ "
https://www.youtube.com/watch?v=gLt6zqhNFmg
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=g3pveC3XVrE