#s2newscollector #s2news #s2newssdpt
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుకునూరుపల్లిలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీ హన్మంతరావు పీహెచ్ సీ సిబ్బందిని ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పీహెచ్ సీని బుధవారం డీఏంహెచ్ఓ శ్రీ మనోహర్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకై నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొదటి, రెండవ డోస్ లు, టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్న ప్రక్రియ పూర్తి చేసిన సమగ్ర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ప్రతిరోజు వాక్సిన్ కోసం ఎంత మంది వస్తున్నారు…? కోవిడ్ పరీక్షల నిమిత్తం ఎంత మంది వస్తున్నారు.. అనే విషయాలు సిబ్బందితో చర్చించారు. ఎమర్జెన్సీ శాఖ దృష్ట్యా పీహెచ్ సీకి అలాట్మెంట్ ఆయిన ఉద్యోగులు వెంటనే విధుల్లోకి చేరేలా చూడాలని డీఏంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. పీహెచ్ సీలో ఉన్న సిబ్బంది, వారి విధులు నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. టెలీ మెడిసిన్ ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీస్తూనే 60 శాతం వరకూ టెలీ మెడిసిన్ సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది వివరించగా అభినందించారు. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికార సిబ్బందికి కలెక్టర్ స�
...
https://www.youtube.com/watch?v=sYuC6CNdMAc
తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన ఇద్దరు చిన్నారులకు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు. ఇల్లు లేక పూరిగుడిసెలో నివాసముంటున్న విషయాన్ని తెలుసుకొని లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామానికి చెందిన గొల్ల రాములు అనసూయ దంపతులు ఇటీవల మరణించడంతో వారి పిల్లలు సందీప్, సమీరా అనాధలయ్యారు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామంలోనే టార్పాలిన్ కవర్‌ను గుడిసెలా ఏర్పాటు చేసుకొని దయనీయస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు మంత్రి హరీష్ రావ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లారు. స్పందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు అందజేయడంతో పాటు త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారులు ఇద్దరు చదువుకునేందుకు రెసిడెన్షియల్ హాస్టల్లో సీటు ఇప్పిస్తానని తెలిపారు. పిల్లలిద్దరికీ ఎప్పటి నుంచి తాను అండగా ఉంటానని చిన్నారులకు హామీ ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చిన్నారులకు సూచించారు.
...
https://www.youtube.com/watch?v=K44Chbnuh50
Support the stream: https://streamlabs.com/s2newschannel We Support You
Like Us Facebook: https://www.facebook.com/pg/S2NewsChannel
Like Us Youtube: http://youtube.com/c/S2NewsChannel
Twitter : s2newsnet@gmail.com
-~-~~-~~~-~~-~-
Please watch: "పోలవరం పై జగన్ "
https://www.youtube.com/watch?v=gLt6zqhNFmg
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=PkPY-NNYFrg