#tractor #mla #raghunandanrao
అక్బర్ పేట సర్పంచ్ స్వరూప బుచ్చయ్య పై కక్షపూరితంగా వ్యవహరించి తన కారుతోపాటు ట్రాక్టర్ను నిప్పంటించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో సర్పంచ్ స్వరూప బుచ్చయ్యను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి పైశాచిక ఆనందం కోసం వాహనాలను దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసిపి కి ఫోన్ ద్వారా వివరించారు. జిల్లాలో పటిష్టమైన పోలీసు యంత్రాంగం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం తప్ప ఏవైనా నేరాలు జరిగితే పట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తే నేరాలు జరిగితే వెంటనే పోలీసులు నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అక్బర్ పేట గ్రామంలో జరిగిన సంఘటన మరో గ్రామంలో జరగకుండా చూడాలని పోలీసులకు ఎమ్మెల్యే తెలియజేశారు. పరామర్శలో బిజెపి నాయకులు బాలేష్ గౌడ్, బిక్షపతి బిజెపి నాయకులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=ieWekio87aE
#forest #pig pigdorest
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ లో పొలం వద్ద అడవి పందుల దాడిలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు..108 వాహనంలో రామాయంపేట ఆస్పత్రికి తరలింపు
...
https://www.youtube.com/watch?v=mFxzGaZyR0E