LBRY Block Explorer

LBRY Claims • harish-rao-4

33c5a5c4956c142d8daa892d02bcc700a4e39f2f

Published By
Created On
4 Jun 2020 02:48:56 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం-harish rao
తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున దుబ్బాక కు సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషంమన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ నుండి దుబ్బాక నియోజకవర్గానికి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి.అనంతరం మంత్రి మాట్లాడుతూ కరువుకు, వలసలకు,ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న దుబ్బాక ప్రాంతానికి ముఖ్యమంత్రి ఆశీస్సులతో సాగు నీరు, త్రాగు నీరు అందడం గర్వంగా ఉందన్నారు.తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా దుబ్బాక కు సాగునీరు అని,కెనాల్ ప్యాకేజీ 12 ద్వారా లక్ష 25 వేల ఏకరాలకు సాగునీరు అందుతుందని,గోదావరి నీరుతో చెరువు లు నింపి అలుగులు పారిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కండ్లు కనపడతలేవా,గాంధీ భవన్ లో కూర్చుని మాట్లాడడం కాదు.. మా ప్రాంతానికి వచ్చి చూడాలన్నారు.మండుటెండల్లో మత్తడి దుంకుతుంటే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదని ఉత్తమ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.కాంగ్రెస్ నాయకులు రైతుల దగ్గరకెల్లి నిజాలను తెలుసుకోవాలని,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే సూర్యపేట, వరంగల్, సిద్దిపేట జిల్లాలకు నీరందుతుందనే విషయాన్ని తెలుసుకోవాల నీ సూచించారు.
...
https://www.youtube.com/watch?v=0-Dp5Ol2t3E
Author
Content Type
Unspecified
video/mp4
Language
Unspecified
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
16వ
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
DUBBA
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
DK AR