Like Us Facebook: https://www.facebook.com/pg/S2NewsChannel
Like Us Youtube: http://youtube.com/c/S2NewsChannel
-~-~~-~~~-~~-~-
Please watch: "పోలవరం పై జగన్ "
https://www.youtube.com/watch?v=gLt6zqhNFmg
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=K4Ivw_sh47U
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని చెరుకు ముత్యంరెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరిష్ రావు. మాజీమంత్రి హరీష్ రావు తో పాటు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి,దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదొద్దీన్, తేరాస నేత వంటేరూ ప్రతాపరేడ్డి లతో పాటు పలువురు నేతలు నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ముత్యంరెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,మృతి బాధాకరమన్నారు.. ఎమ్మెల్యేగా,మంత్రిగా,టిటిడి బోర్డు సభ్యులుగా,ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని టిఆర్ఎస్ పార్టీ లో చేరిన కొద్దిరోజుల్లో వారు అందించిన సేవలు మరువ లేనివానీ
చివరి దశ వరకు కూడా ప్రజా సేవలో పరితపించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
...
https://www.youtube.com/watch?v=ZCAIH8WgMRY