మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతవరం గ్రామం లో దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనం నిర్వహించిన అనంతరం పాలపిట్టను చూసి జమ్మి కార్యక్రమంలో పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=bxQVYoWQYmk
#thief #theft #s2news
మిరుదొడ్డి మండలంలో చైన్స్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి బయట బీడీలు చేసుకుంటూ కూర్చున్న మహిళా మెడలో నుంచి ఐదు తులాల పుస్తెలతాడును దుండగుడు ఎత్తుకెళ్లాడు. పోలీస్ స్టేషన్కు కూతబెట్టి దూరంలో దొంగతనం జరగడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన అనంతరం పోలీస్ స్టేషన్ ముందు నుండే దొంగ ద్విచక్ర వాహనం పై పారిపోయినట్లు బాధిత మహిళా శకుంతల తెలిపారు. సుమారు నాలుగు తులాల బంగారం పోవడంతో శకుంతల బోరున విలపించారు. పోలీస్ స్టేషన్ బయట సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
...
https://www.youtube.com/watch?v=nT5GKralFbo