అరుణాచల గిరి ప్రదక్షణ | Arunachala Giri Pradakshana full Details in Telugu | Tiruvannamalai
#arunachalam #arunachalashiva #tiruvanamalai #giripradakshina
Arunachala Giri Pradakshan – Started from Lord Shiva Temple, walk with bare foot for 14 Kms. Thanks to my friend Srikanth, Charan and Nagendra Anna , who has taken me to a very great place and with patience answered all my question
In most of the holy places the Deity is found atop the hill. But here the Holy hill itself is the Deity (Lord Annamalaiyar) and is worshipped. "Arunam" means sun and denotes the red colour of fire. "Asalam" means "Giri" or "malai" (mountain). Thus "Arunachalam" means the Holy hill which is red in colour. The Holy hill is 2668 fi. high.
The Annamalai Hill was
-Agni (fire) during Kruthayugam
-Manikkam (Emerad) during -Trethayugam
- Pon (Gold) during -Dwaparayugam
- rock during Kaliyugam.
There are eight lingams located at the eight directions and provides an octagonal structure to Thiruvannamalai Town. The eight lingams are: 1-Indra Lingam
2-Agni Lingam
3-Yama Lingam
4-Nyruthi Lingam
5-Varuna Lingam
6-Vayu Lingam
7-Kubera Lingam
8-Esanya Lingam.
Chandralingam , Suryalingam And
Mokshamargam
The Adi Annamalai Temple glorified in Dhevaram is located on this path.
తిరువణ్ణామలై మన తెలుగురాష్ట్రాలలో అరుణాచలం లో గిరి ప్రదక్షణ తూర్పు వైపు ఉన్న రాజగోపురం నుంచి మొదలై గిరి వలయం మొత్తం 14 కిమీ ఉంటుంది.
చాలా పవిత్ర ప్రదేశాలలో దేవులు కొండపై కొలువై ఉంటారు . కానీ ఈ అరుణాచలం లో మాత్రం కొండయే దైవం ( అన్నామలైయార్ - శివుడు )గా పూజించబడుతోంది.
“అరుణం" అంటే సూర్యుడు మరియు అగ్ని
ఎరుపు రంగును సూచిస్తుంది.
“అసలం" అంటే "గిరి" లేదా "మలై" (పర్వతం).
ఈ విధంగా "అరుణాచలం" అంటే ఎరుపు రంగులో ఉన్న పవిత్ర కొండ అని అర్థం.
ఈ పవిత్ర కొండ 2668 అడుగుల ఎత్తులో ఉన్నది.
అన్నామలై కొండ
-కృత యుగం లో అగ్ని (అగ్ని),
-త్రేతాయుగంలో మాణిక్కం (ఎమరాడ్),
-ద్వాపరయుగంలో పొన్ (బంగారం) మరియు
-కలియుగంలో శిల అని పేర్కొనబడింది.
ఎనిమిది దిక్కుల వద్ద ఎనిమిది లింగాలు ఉన్నాయి మరియు తిరువణ్ణామలై పట్టణానికి అష్టభుజి నిర్మాణాన్ని అందిస్తుంది. ఈ ఎనిమిది శివలింగాలు
1- ఇంద్ర లింగం
2- అగ్ని లింగం
3- యమలింగం
4-నైరుతి లింగం
5-వరుణ లింగం
6- వాయు లింగం
7- కుబేర లింగం
8- ఈశాన్య లింగం .
వీటితో పాటు సూర్యలింగం మరియు చంద్ర లింగం ఆలయం కూడా ఉన్నది . అంతే కాకుండ కుబేర లింగం తరువాత మోక్షమార్గం కూడా ఉన్నది. ఈ మార్గం ద్వారా బయటకు వస్తే పాపాలని తొలిగిపోతాయి .
ఈ తిరువణ్ణామలై పట్టణం మధ్యలోనే ఈ అరుణగిరి మరియు అన్నామలై ఆలయం ఉన్నది.
#arunachalam #arunachalasiva #arunagiri #tiruvanamalai #mokshamargham #mokshadwaram #girivalayam
#giripradakshina
More entertainment and travel videos please subscribe ?? @Harendrahari5666
More technical dought and explanations please subscribe ?? @harendratechbyte
#audiostudio #nocopyrightmusic #copyrightfreemusic #vlogmusic
Music from M plant musics Music provided by Audio Studio.
Track Download link Free - https://shorturl.at/gjGR6
...
https://www.youtube.com/watch?v=Hmjb5jQGoXQ
Brahmanandam iam fire ?
#shorts
#viral
#bhramishorts
#trending
#youtube
#youtubeshorts
#viralreels
#mostpopularshorts
#bhramivoice
#iam fire
#iam the fire
...
https://www.youtube.com/watch?v=hg7Oav8J8Fg
#penchalakona #rapur #nellore
Address : Penchalakona kshetram, Rapuru Mandalam, NelloreDt.
హిరణకశికుడుని సంహరించిన తరువాత నరసింహ స్వామి నరసింహ రూపం లో గర్జిస్తూ ఈ అరణ్యం లో సంచరిస్తున్నపుడు చెంచుమహారాజూ కుమార్తె అయిన చెంచు లక్ష్మి అమ్మవారు చెలికత్తెలతో వేటకు వెళ్లినప్పుడు , నరసింహ స్వామినీ చూసి అందరూ భయపడి పారిపోతే చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం స్వామివారిని చూసి ధైర్యంగా స్వామికి ఎదురు నిలబడినప్పుడు ,
నరసింహ స్వామి వారు శాంతించి అమ్మవారిని పెనవేసుకుని ఈ ప్రాంతం లో శిలారూపం లో మారిపోయారు .
అందువల్ల ఈ క్షేత్రాని శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి అని పిలుస్తారు .
నరసింహ స్వామి చెంచు లక్ష్మి అమ్మవారి వివాహం చేసుకున్న విషయం ఆది లక్ష్మి అమ్మవారికి తెలిసి స్వామి వారిమీద కోపం కన్వనది కి మరొక గట్టున అమ్మవారు శిలారూపం ధరిస్తారు.
నరసింహ స్వామి ఆలయానికి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి మధ్య కన్వ నది ఉంటుంది.
ఈ ప్రాంతం లో కన్వమహర్షి ఆశ్రమం ఉన్నది అందుకే ఇక్కడ ఉన్న నదికి కన్వ నది అని పేరు వచ్చింది . కాల క్రమేనా ఈ నది కండలేరు అని పిలిచారు .
#penchalakona
#rapur
#nelloredistrict
#sripenusilalakshminarasimhaswamy
#penchalanarasimhaswamy
#narasimhaswamy
#narasimhadeva
#narasimhan
#lordnarasimha
#govinda
#govindagovinda
#teluguvlogs
#telugutraveller
#telugu
#telugufacts
#telugutravelvlogger
#telugutravelgram
#travelling
#travellergram
#templehistory
#temple
#historical
#history
#
#prahalad
#gods
#mahavishnu
#youtubevideos
Subscribe our channel
Or
Hari free time telugu traveller
...
https://www.youtube.com/watch?v=grjad14SduY